News

తీన్మార్ మల్లన్న ఆఫీసులో కాల్పులు కలకలం రేగింది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై ...
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగుతున్న మూడో టెస్టులో రిషభ్ పంత్ 74 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో రెండు సిక్సర్లు బాదాడు.
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:4.41512886991002% ...
వారణాసిలో భారీ వర్షాల కారణంగా నీటి నిలిచిపోవడం వల్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోయి, ట్రాఫిక్ స్తంభించి, స్థానికులు ఇబ్బందులు ఎదురుకున్నారు .
కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. తనతో చాలా సినిమాలు చేశానని..చనిపోయే వరకు నటిస్తానని తనతో చెప్పే వారని పవన్ గుర్తు చేశారు.
ఇంట్లో మద్యం సేవించాలనుకునే వారు తగిన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని చాలామంది విస్మరించగా, ఎక్సైజ్ శాఖ మాత్రం కఠినంగా అమలు చేస్తోంది.